PF Claim Reject అవుతుందా? 7 తప్పులు వల్ల PF డబ్బు రాదు – EPFO గైడ్
EPF Claim Rejected: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్ (Employees’ Provident Fund) అనేది ఒక జీవిత కాల భరోసా. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, ఇల్లు కట్టుకోవడం లేదా పెళ్ళిళ్ళ వంటి అవసరాల కోసం చాలా మంది తమ పీఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ డబ్బులను విత్‌డ్రా (PF Advance Withdrawal) చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఎంతో ఆశతో, అత్యవసరంగా డబ్బు అవసరమైన సమయంలో ‘PF Claim Rejected’ అని … Read more