PF Claim Reject అవుతుందా? 7 తప్పులు వల్ల PF డబ్బు రాదు – EPFO గైడ్
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో ఒకటి PF Claim Reject అవ్వడం. అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్న సమయంలో PF క్లెయిమ్ రిజెక్ట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటీవల Google Trends లో “PF claim rejected” అనే సెర్చ్‌లు భారీగా పెరగడం కూడా ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో చూపిస్తుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే – PF క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి పెద్ద కారణాలు … Read more