PAN Card Update : మీ PAN Inactive అయిందా? వెంటనే ఇలా చెక్ చేసి Update చేయండి

భారతదేశంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి లేదా లోన్ తీసుకోవడానికి అత్యంత కీలకమైన పత్రం పాన్ కార్డ్ (Permanent Account Number – PAN). అయితే, కేంద్ర ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నిబంధనల ప్రకారం, నిర్ణీత గడువులోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయని కోట్లాది మంది రైతులు, సామాన్యుల పాన్ కార్డ్‌లు ఇన్యాక్టివ్ (Inactive / Operative లో లేకపోవడం) … Read more