Post Office TD Scheme : రూ.2.25 లక్షలు పెట్టుబడి పెడితే రూ.98,016 వడ్డీ.. సేఫ్ గవర్నమెంట్ సేవింగ్స్ ప్లాన్
TD ( Term Deposit) సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, మార్కెట్ రిస్క్ లేకుండా ఖచ్చితమైన లాభాలను ఆశించే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ప్రస్తుతం బ్యాంకుల కంటే మంచి వడ్డీ రేట్లు అందిస్తూ, ప్రభుత్వ భరోసాతో నడిచే ఈ పథకం చిన్న పెట్టుబడిదారుల నుంచి పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేయాలనుకునే వారివరకు అందరికీ ఉపయోగపడుతోంది. 🔗 Click Here ఈ స్కీమ్‌లో ఒకవేళ మీరు రూ. … Read more