AP CPS to OPS వన్-టైమ్ ఆప్షన్: G.O.Ms.No.158 మార్గదర్శకాలు – చివరి తేదీ 31.12.2026
CPS to OPS – ఆంధ్రప్రదేశ్ CPS ఉద్యోగులకు OPS వన్-టైమ్ ఆప్షన్ G.O.Ms.No.158 పూర్తి మార్గదర్శకాలు | చివరి తేదీ: 31.12.2026 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన వార్త. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుండి పాత పెన్షన్ విధానం (OPS) లోకి మారేందుకు ఆర్థిక శాఖ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో జారీ చేసిన G.O.Ms.No.53 (13.07.2026) అమలు కోసం తాజాగా G.O.Ms.No.158 (09.11.2026) విడుదలైంది. ⚠️ ముఖ్య గమనిక: అర్హులైన సర్వీసులో … Read more